భారత్ కు విచ్చేసిన వాన్స్ దంపతులు

ఈ రోజు భారత్ కు విచ్చేసిన US ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ దంపతులు . ఉ. 9:30 గంటలకు ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్ట్ లో లాండ్ అయ్యారు. వారి భార్య ఉషా వాన్స్ ఇంకా పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్ తో సకుటుంబంగా నాలుగు రోజులు పాటు భారత్ లో పర్యాటించనున్నారు .

ఢిల్లీలోని ప్రముఖ అక్షరధామ్ ఆలయం, హస్తకళల మార్కెట్ ను సందర్శించాక P.M మోడీతో సా : 6:30 గంటలకు భేటి కానున్నారు. ఈరోజు మోడీ వాన్స్ దంపతులకు విందు ఇస్తారు. తదుపరి రాజస్థాన్ పర్యటనకు వెళ్తారు.

More From Author

హిట్ 3 విడుదల తేదీ మరియు సినిమా విశేషాలు – నాని క్రైమ్ థ్రిల్లర్ రాబోతుంది!

🌟 సమంత గారికి మళ్లీ ఫుల్ సపోర్ట్! 🌟

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *