Uncategorized

భారత్ కు విచ్చేసిన వాన్స్ దంపతులు

By April 21, 2025 1 min read

ఈ రోజు భారత్ కు విచ్చేసిన US ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ దంపతులు . ఉ. 9:30 గంటలకు ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్ట్ లో లాండ్ అయ్యారు. వారి భార్య ఉషా వాన్స్ ఇంకా పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్ తో సకుటుంబంగా నాలుగు రోజులు పాటు భారత్ లో పర్యాటించనున్నారు .

ఢిల్లీలోని ప్రముఖ అక్షరధామ్ ఆలయం, హస్తకళల మార్కెట్ ను సందర్శించాక P.M మోడీతో సా : 6:30 గంటలకు భేటి కానున్నారు. ఈరోజు మోడీ వాన్స్ దంపతులకు విందు ఇస్తారు. తదుపరి రాజస్థాన్ పర్యటనకు వెళ్తారు.

Mounica Thalla is an entertainment writer at CinePulz, covering movie news, reviews, celebrity updates, and cinema trends with a focus on accuracy and reader engagement.

Related Stories

Uncategorized

చిన్నారుల నుంచి స్టార్ల వరకు – అప్పటి Child Artists రేర్ ఫొటోలు!

మన చిన్ననాటి సినిమాల్లో కనిపించిన చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా ?చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆ చిన్నారులు ఇప్పుడు…

September 11, 2025 1 min read
Uncategorized

న్యూట్రిషన్ చదవని నిపుణులు – ఆరోగ్యాన్ని ఆటగా మార్చుతున్న మార్పులు

పంజాబ్, రాజస్థాన్ ట్రైబల్స్ రోడ్ పక్కన తాయారు చేసే ఇనుప బోకులు ఇప్పుడు స్టీల్ రేట్స్ కంటే ఎక్కువ అయ్యాయి. ఈ రోజుల్లో తినే పదార్థాలు, తినే…

July 1, 2025 1 min read

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Guest Post
↑