టాలీవుడ్ వరుణ్ సందేశ్ – వితిక షెరు ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఈ జంట తమ కొత్త ఇంట్లో గృహప్రవేశం జరుపుకున్నారు.
వేడుకలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి సంతోషంగా గడిపారు.


వితిక-వరుణ్ సందేశ్ house warming function photos

కొత్త ఇంట్లో గృహప్రవేశం

