Movies

ధన పిశాచిగా మారిన సోనాక్షి సిన్హా!

By September 30, 2025 1 min read
Jatadhara movie
  • ప్రేక్షకులని సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ గా … తెలుగు, హిందీ భాషల్లో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘జటాధర ‘.
  • ఈ చిత్రంలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కనున్నారు. ఈ సినిమాకు అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు.
  • తెరమీదకు ఎప్పుడు ?

sonakshi sinha jatadhara movie

  • నవంబర్ 7 న ఈ జటాధర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్టోబర్ 1న విజయ దశమి సందర్బంగా ఈ చిత్రంలోని పాటని విడుదల చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి .
  • జటాధరలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హాతో పాటు ప్రముఖ నటులు , దివ్య ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, సుభలేఖ సుధాకర్‌ కనిపించనున్నారు. మంచికి–చెడుకి, వెలుగుకి–చీకటికి, మానవ సంకల్పానికి– విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు అనీ చెప్పుకొచ్చారు.

Mounica Thalla is an entertainment writer at CinePulz, covering movie news, reviews, celebrity updates, and cinema trends with a focus on accuracy and reader engagement.

Related Stories

Movies

అనుష్క శెట్టి ‘కథానార్’ ట్రైలర్ తేదీ ఖరారు – అభిమానులు సంతోషంలో!

అనుష్క శెట్టి అంటే తెలుగు వాళ్ళకు ఎంత ఇష్టమో అందరికీ తెలుసు.  Baahubali లో శివగామి పాత్రలో ఒక్కసారి తెరపై కనిపిస్తే చాలు – థియేటర్ మొత్తం చప్పట్లతో…

April 1, 2026 1 min read
Movies

ధురందర్ 2 తెలుగు లో ₹30 కోట్లు – జవాన్‌ని దాటి రికార్డు సృష్టించింది!

రణ్వీర్ సింగ్ నటించిన Dhurandhar 2 (The Revenge) సినిమా తెలుగు వర్షన్ బాక్స్ ఆఫీస్ లో అద్భుతమైన ప్రదర్శన చూపిస్తోంది. మార్చి 19, 2026న విడుదలైన…

March 31, 2026 1 min read

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Guest Post
↑