- ప్రేక్షకులని సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ గా … తెలుగు, హిందీ భాషల్లో రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘జటాధర ‘.
- ఈ చిత్రంలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కనున్నారు. ఈ సినిమాకు అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు.
- తెరమీదకు ఎప్పుడు ?

sonakshi sinha jatadhara movie
- నవంబర్ 7 న ఈ జటాధర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అక్టోబర్ 1న విజయ దశమి సందర్బంగా ఈ చిత్రంలోని పాటని విడుదల చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి .
- జటాధరలో సుధీర్ బాబు, సోనాక్షి సిన్హాతో పాటు ప్రముఖ నటులు , దివ్య ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, సుభలేఖ సుధాకర్ కనిపించనున్నారు. మంచికి–చెడుకి, వెలుగుకి–చీకటికి, మానవ సంకల్పానికి– విధికి మధ్య జరిగే అద్భుతమైన పోరాటాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారు అనీ చెప్పుకొచ్చారు.