ప్రతి లుక్‌లోనూ సింప్లిసిటీ, ఎలిగెన్స్ మిక్స్ అయిన రుక్మిణి అవుట్‌ఫిట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ట్రెడిషనల్ లుక్స్ కి మోడ్రన్ టచ్ ఇచ్చే రుక్మిణి సారీ-బ్లౌజ్ డిజైన్స్ ఫ్యాషన్ లవర్స్‌ని ఎంతోగానో ఆకట్టుకుంటున్నాయి.
Rukmini Vasanth

రెడ్ సారీ ట్రెడిషనల్ లుక్ లో ఎంతో ఎథ్నిక్ గ్లామర్ గా కనపడుతుంది.




రెడ్ వైన్ కలర్ సారీ లుక్ లో గ్రేస్ మరియు క్లాసి గా అదిరిపోయింది .

Photos: Instagram