Celebraties
కాంతార ఫేమ్ రుక్మిణి వసంత్ అందమైన సారీ-బ్లౌజ్ డిజైన్స్..!
ప్రతి లుక్‌లోనూ సింప్లిసిటీ, ఎలిగెన్స్ మిక్స్ అయిన రుక్మిణి అవుట్‌ఫిట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ట్రెడిషనల్ లుక్స్ కి మోడ్రన్ టచ్ ఇచ్చే రుక్మిణి సారీ-బ్లౌజ్ డిజైన్స్…