
ఈ మధ్య తాజాగా జరిగిన ఈవెంట్‌లో తమిళ దర్శకుడు అభిషన్ జీవంత్ అందరి ముందు స్టేజిపై తన ప్రియురాలికి లవ్లీ గా ప్రపోస్ చేసాడు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తాను కొత్తగా డైరెక్ట్ చేసిన టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తన చిన్ననాటి స్నేహితురాలు, గర్ల్ ఫ్రెండైన అఖిలను పెళ్లి చేసుకుంటానని ఎంతో లవ్లీ గా ప్రపోజ్ చేసాడు.