Uncategorized

న్యూట్రిషన్ చదవని నిపుణులు – ఆరోగ్యాన్ని ఆటగా మార్చుతున్న మార్పులు

By July 1, 2025 1 min read

పంజాబ్, రాజస్థాన్ ట్రైబల్స్ రోడ్ పక్కన తాయారు చేసే ఇనుప బోకులు ఇప్పుడు స్టీల్ రేట్స్ కంటే ఎక్కువ అయ్యాయి. ఈ రోజుల్లో తినే పదార్థాలు, తినే వ్యవహారాల్లో చాల మార్పులు చోటు చేసుకొన్నాయి.

ఒకప్పుడు ఎవరు తినని పచ్చి జామకాయలు కూడా ఇప్పుడు 5 రేట్లు ఎక్కువైంది !

ఒకప్పుడు కరువు పంటగా పిల్లవబడే రాగులు ఇప్పుడు ప్రీమియం ధాన్యం అయ్యింది !

బియ్యం కొనలేని కడు పేదలు తినే కొర్రలు, సామలు, జొన్నలు, సజ్జలు ఇప్పుడు బియ్యం కంటే ఎక్కువ రేట్ అయ్యింది !
న్యూట్రిషన్‌పై సాంకేతిక అవగాహన లేకుండా డైట్స్ సూచించడం, ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది.

Mounica Thalla is an entertainment writer at CinePulz, covering movie news, reviews, celebrity updates, and cinema trends with a focus on accuracy and reader engagement.

Related Stories

Uncategorized

చిన్నారుల నుంచి స్టార్ల వరకు – అప్పటి Child Artists రేర్ ఫొటోలు!

మన చిన్ననాటి సినిమాల్లో కనిపించిన చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా ?చిన్న చిన్న పాత్రలు వేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆ చిన్నారులు ఇప్పుడు…

September 11, 2025 1 min read

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Guest Post
↑