Teja Sajja family background

అసలు ఎవరీ Teja Sajja..? అతడి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? ఎవరికీ తెలియని నిజాలు!

  • యంగ్ టాలెంట్‌గా పేరు గాంచిన హీరో, మంచి డ్యాన్స్, నేచురల్ యాక్టింగ్ స్కిల్స్‌తో కొత్త తరానికి ఇష్టమైన హీరోల్లో ఒకరిగా ఎదుగుతున్నాడు మనకు తెలిసిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ Teja Sajja.
  • అసలు ఎవరీ తేజ సజ్జా ? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • అతని తల్లిదండ్రుల పేర్లను ఇంతవరకు ఏ ఇంటర్వ్యూ లో చెప్పకపోవడం వెనుక కథ ఏంటి? అసలు తేజ సజ్జా తండ్రి ఎవరు? ఏం చేస్తారు ?అనే విషయాలు తెలుసుకునేముందు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
  • ఈ ఫోటో లో ఉన్నా పిల్లవాడిని గుర్తుపట్టారా? ఈ తరం వారికి తెలియకపోవచ్చు గాని సీరియల్, సినీ లవర్స్ కి, అప్పటి కాలం వారికీ తెలుసు ఉండవచ్చు.
  • ఎన్టీఆర్, ANR, కృష్ణ గారు శోభన్ బాబు గారు ఇలా స్టార్ హీరో ల సినిమాల్లో ఈ పిల్లాడు నటించాడు.
  • ఈ అబ్బాయి పేరు ‘రాము’. ఈ పేరు సినిమాల కోసమే పెట్టుకున్న పేరు. అసలైన పేరు ఎవరికీ తెలియదు. చాలా సినిమాల్లో నటించాడు.
  • అలాగే ‘పాపంపసివాడు’ సినిమాలో ఫుల్ క్యారెక్టర్ రోల్ చేసాడు ఈ పిల్లాడు. అప్పట్లో బ్లాక్ బస్టర్ కొట్టింది. అలాగే చాలా సినిమాల్లో నటించాడు.
  • ఇలా ఎన్నో సినిమాలు చేసిన పెద్దయ్యాక ఆ పిల్లాడు ఎటు పోయాడో, అసలు ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు.
  • చాలా సార్లు, ఎన్నో విధాలుగా ట్రై చేసిన సినిమాల్లో కనీసం సైడ్ characters కి కూడా ఛాన్స్ లేకుండా ఉన్నా సమయం అదీ అప్పటి సినిమా ఇండస్ట్రీ.

    Teja sajja family:
  • అసలు తేజ సజ్జా ఎవరు? అతని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • మనం ఇపుడు వరకు చెప్పుకున్న రాము కూడా బాల నటుడే. ఎన్నో సినిమాలు చేసాడు. తను ఏ ఫిలిం, హీరో , స్టార్స్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా కాదు. కానీ చాలా సినిమాలు చేసిన గాని ఎదిగే కొద్దీ మల్లీ ఏమీ అయిపోయాడో అడ్రస్ లేడు. మల్లీ తరువాత వచ్చిన సినిమాల్లో కూడా కనిపించలేదు గుడ్ బాయ్ చెప్పేసాడు.
  • కానీ తేజ సజ్జా కూడా బాల నటుడిగా 20 కి పైగా సినిమాలు చేసాడు.
  • అలాంటి ఇలాంటి సినిమాలే కాదండోయ్ పెద్ద స్టార్ సినిమాలే చేసాడు. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, మోహన్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, ఇలా పెద్ద స్టార్ సినిమాల్లోనే బాల నటుడిగా నటించాడు.
  • ఎంతోగానో రీసెర్చ్ చేసి తేజ సజ్జా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి ఆరా తీస్తే ఎక్కడా ఎలాంటి ఆనవాలు లేవు.
  • 14 ఇయర్స్ గ్యాప్ తీసుకుని ఆ తర్వాతే సినీ ఇండస్ట్రీ కి ఎంటర్ అయ్యాడు తేజ సజ్జా. అలాగే ఈ సినీ పరిశ్రంలో రాఘవేంద్రరావు, V.V వినాయక్ ఇలా చాలా పరిచయాలే ఉన్నాయి.
  • కానీ “ఇవి నన్ను ముందుకు హీరోగా తీసుకురాలేకపోయాయి. కానీ 7ఇయర్స్ తరువాత ‘Oh baby’సినిమాతో ఛాన్స్ వచ్చింది” అంటూ తేజ సజ్జా ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. వీటిని బట్టీ చుస్తే తేజ సజ్జా ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీ కి సంబంధించింది కాదు అనీ తెలుస్తుంది.
  • హీరో అవ్వాలనే తన తపన, పట్టుదలే తేజ సజ్జాని హీరో చేసింది.
  • చిన్నపటినుండి అందరు హీరో, హీరో అనేవాళ్ళు, ఏ సినిమా ఫంక్షన్ కి వెళ్లిన ఎప్పుడు హీరో అవుతావు ?” అనీ అడిగేవాళ్ళు అనీ ఇంటర్వ్యూ లో అన్నాడు . ఎన్నో ప్రయత్నాలు చేసాడు. స్పెషల్ గా ఒక టీం నీ పెట్టుకున్నాడు, ప్రమోటర్లు కంటెంట్ రైటర్స్, మూవీ మేకర్స్, సోషల్ మీడియా ప్రమోటర్లు. ఇలా తనను తాను ప్రమోట్ చేసుకుంటూ 7 ఇయర్స్ పాటు హీరో అవ్వాలనే పట్టుదలతో కష్టపడ్డాడు.
  • తేజ ఫ్యామిలీ సపోర్ట్:
  • 7 years తరువాత ‘Oh Baby’ లో ఛాన్స్ వచ్చింది, ఆ తరువాత ఎన్నో short ఫిలిమ్స్ కూడా చేసాడు. ఆ టైం లోనే ప్రశాంత్ వర్మ పరిచయం అయ్యాడు. తరువాత జాంబీ రెడ్డి, ఇష్క్, ఆ తరువాత అదృష్టం, తరువాత హనుమాన్ ఇలా తన సినీ ప్రయాణం కొనసాగిస్తున్నాడు. దీనికి తోడు తేజ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉంది.
  • తేజ సజ్జాదీ ఆర్థికంగా వెల్ సెటిల్ ఫ్యామిలీ. అందుకే ఆర్థికంగా ఎంటువంటి ఇబ్బంది రాలేదు. ఎక్కడ కూడా తన ఫ్యామిలీకి సంబందించిన డీటెయిల్స్ ఏవి తను బయటపెట్టలేదు.
  • ఏదయినా ఇంటర్వూస్ లో కూడా తన ఫ్యామిలీ ఎలా హెల్ప్ చేసింది అనీ మాత్రం చెప్పాడు గానీ తన తండ్రి ఎవరు ? ఏంచేస్తారు ? ఇంకా డీటెయిల్స్ గురించి ఎప్పుడూ బయటపెట్టలేదు. చాలా రీసెర్చ్ చేయంగా కొన్ని డీటెయిల్స్ తెలిసాయి.
  • తేజ సజ్జా తండ్రి పేరు రామకృష్ణ సజ్జా స్వస్థలం విజయవాడ కానీ హైదరాబాద్ లో ఉంటున్నారు. తన తండ్రి దీ ఫార్మా బిజినెస్ ఆయన దివీస్ లాబొరేటరీస్ లో పనిచేస్తారు . పెద్ద కొడుకు పేరు కృష్ణ కిరీటి సజ్జా. ఎలాగో బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి తేజ సజ్జా కు ఆర్థికంగా బాగా సపోర్ట్ చేసారు తన ఫామిలీ.

More From Author

Aditi in Banaras

కాశీ టూర్ లో…స్పెషల్ లుక్స్ తో మెరిసిన టాలీవుడ్ బ్యూటీ!

Shilpa shetty navaratri looks

నవరాత్రి స్పెషల్ లుక్స్ తో అదరగొడుతున్న శిల్పా శెట్టి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *