తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా లేటెస్ట్ లుక్ చూశారా? మొత్తం మారిపోయింది..!

Actress Esha Rebba

ఈషా రెబ్బా…! ఈ అందాల భామ గురించి తెలియని వాళ్లు ఉండరు. మన తెలుగు అమ్మాయే! ఇప్పటివరకు సింపుల్ అండ్ ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించిన ఈ తెలుగు బ్యూటీ, ఈసారి మాత్రం గ్లామరస్ లుక్ తో ఫ్యాన్స్‌ని షాక్ కి గురి చేసింది. ఇది నిజమేనా ? “ఇది నిజంగానే ఈషా రెబ్బానేనా?”, ఆనేలాగా అంతలా మారిపోయింది. ఈ అదిరిపోయే గ్లామరస్ లుక్ తో ఈషా కొత్త సినిమాల కోసం రెడీ అవుతున్నట్టు గా సినీఫీల్డ్ … Read more