ఎవరీ రితికా నాయక్? రితికా నాయక్ గురించి మీకు తెలియని నిజాలు !

Rithika nayak mirai movie

యంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ మూవీ లో రితికా నాయక్ “సన్యాసి” పాత్ర పోషించడం ఆమెకు చాలా ప్రశంసలు అందిస్తున్నాయి. రితికా నాయక్ గురించి మీకు తెలియని మరిన్ని విషయాలు : రితికా నాయక్ ఒక మధ్య తరగతి ఒడియా కుటుంబంలో జన్మించింది. తనది ఒక అసాధారణమైన కుటుంబం. తన చదువంతా ఢిల్లీ పోలీస్ పబ్లిక్ స్కూల్‌లో జరిగింది. కానీ తనకు చిన్నపటినుంచి కళాత్మక అభిరుచులు ఎక్కువ. దానికి వాళ్ళ పేరెంట్స్ ఎంతోగానో సపోర్ట్ … Read more