నిహారిక రెండో పెళ్లి ! వరుడు అతడే…!

Niharika konidela marriage

Niharika second marriage రెండో పెళ్ళికి సిద్దమైన నిహారిక! మెగా డాటర్ పెళ్లి అతనితోనే.. ! మెగా ఫ్యామిలీ కూతురు ముఖ్యంగా నాగబాబు కూతురు నిహారిక.. హీరోయిన్ గా పెద్ద సక్సెస్ కాలేకపోయినా ప్రస్తుతం నిర్మాతగా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. నిహారిక నిర్మాణం వహించిన కమిటీ కుర్రాళ్లు చిత్రం మంచి విజయం సాధించింది. అది అందరికి తెలిసిందే! ఎప్పుడూ నిహారిక సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉంటుంది. కొన్ని రోజులుగా నిహారిక మరోసారి పెళ్లి … Read more