కిల్లింగ్ లుక్స్ తో హీట్ పెంచిన అనుపమ పరమేశ్వరన్..!
తన కిల్లింగ్ లుక్స్ తో అదరగొడుతున్న అనుపమ పరమేశ్వరన్. మలయాళీ అమ్మాయి అయిన అనుపమ తన నటనతో సౌత్ ఇండస్ట్రీనీ, తెలుగు ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకుంది. తన సహజమైన చిరునవ్వు, సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్స్‌తో ఫ్యాన్స్ కీ స్వీట్ హార్ట్ గా మారింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫొటోస్ నీ షేర్ చేస్తూ ట్రేండింగ్ లో ఉంటుంది.అనుపమ తన స్టైలిష్, ఎలిగెంట్ ఫ్యాషన్ సెన్స్‌తో ఫ్యాన్స్‌కి ఫ్యాషన్ ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. … Read more