90’s మిడిల్ క్లాస్ బయోపిక్ లో కనిపించిన ఈ చిన్నది ఎంత మారిపోయిందో…!

90s హీరోయిన్ లేటెస్ట్ photos

90s హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు: 90 ‘s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ లో కనిపించిన ఈ ముద్దు గుమ్మ నీ గుర్తుపట్టారా ? ఎంత ఆలా మారిపోయిందో మీరే చూసేయండి!ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులనీ ఎంతగా కనెక్ట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సిరీస్ లో సుచితా డేవిడ్ పాల్ అనే పాత్రలో కనిపించిన ఈ అమ్మడు పేరు స్నేహల్ కామత్. ఈ సిరీస్ తో స్నేహల్ కామత్ కు మంచి పేరు వచ్చింది. … Read more