“అంతా నాశనం.. నన్ను చంపేయండి, నాకు ఏమి ఆశ లేదు.. !”రాహుల్ రామకృష్ణ ట్వీట్స్ వైరల్
ఈ మధ్య కాలంలో సహజమైన హాస్యంతో, రియలిస్టిక్ ఎమోషన్తో, కమెడియన్ గా మరియు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది అభిమానులను సాధించుకున్న ప్రముఖ తెలుగు నటుడు రాహుల్ రామకృష్ణ. ఆయన నటించిన ప్రముఖ చిత్రాల్లో “అర్జున్ రెడ్డి”, “భరత్ అనే నేను”, “జాతి రత్నాలు”, “RRR”, “మహానటి” వంటి సినిమాలు చాలా మంచి గుర్తింపు తెచ్చాయి. తన సహజమైన నటన, రియలిస్టిక్ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకుంటారు. మీడియా రంగం నుంచి సినీ … Read more