యాంకర్ రష్మీ గౌతమ్ దీపావళి లుక్స్ అదరగొట్టాయి! ఫ్యామిలీతో పండగ సందడి!
రష్మీ గౌతమ్ Deepavali photos: యాంకర్‌గా మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే రష్మీ గౌతమ్ ఈసారి ఫ్యామిలీ మోడ్‌లో కనిపించింది. తన ఫ్యామిలీ తో వైభవంగా దివాళి జరుపుకునీ తన ఫామిలీ ఫొటోస్ నీ షేర్ చేసింది!