నా జీవితం మొత్తం నాశనం చేశాడు…! త్రివిక్రమ్ పై Poonam Kaur.. ఘాటు వ్యాక్యాలు!
మాటల మాంత్రికుడు మరియు ప్రముఖ Tollywood దర్శకుడు త్రివిక్రమ్ పై హీరోయిన్ పూనమ్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా మరోసారి పూనమ్ ట్విట్టర్లో త్రివిక్రమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో మూవీ అసోసియేషన్ లో(MAA)లో తివిక్రమ్ పై ఫిర్యాదు చేశాననీ కానీ తివిక్రమ్ వెనుక ఉన్నాపెద్ద మనిషుల అండ వల్ల తనకు న్యాయం జరగలేదని వాపోయింది. Poonam Kaur Shocking comments త్రివిక్రమ్ … Read more