మీరు ఏదయినా పండుగ సందర్భాలు, వివాహాలు లేదా నార్మల్ ఫంక్షన్స్ కి సమావేశాలకు కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ నెక్ బ్లౌజ్ డిజైన్ భుజాలకు మరియు కాలర్‌బోన్‌కు అందమైన ఫ్రేమ్‌ను అందిస్తుంది.
ఫెస్టివల్స్ కి పర్ఫెక్ట్ గా ఉంటుంది ! దసరా, దీపావళి, పెళ్లిళ్లు వంటి సందర్భాల్లో ఈ బ్లౌజ్ స్టైల్ ఫుల్ హైలైట్ అవుతుంది. సానియా మల్హోత్రా ఎంతో ఇన్స్పైర్డ్ డిజైన్స్ అందించారు .
మీరు అప్‌గ్రేడ్ కోసం చూస్తున్నట్లయితే, ఈ బ్లౌజ్ స్టైల్ ట్రై చేయాల్సిందే!


Sanya Malhotra


