యంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ మూవీ లో రితికా నాయక్ “సన్యాసి” పాత్ర పోషించడం ఆమెకు చాలా ప్రశంసలు అందిస్తున్నాయి.

రితికా నాయక్ గురించి మీకు తెలియని మరిన్ని విషయాలు :
రితికా నాయక్ ఒక మధ్య తరగతి ఒడియా కుటుంబంలో జన్మించింది. తనది ఒక అసాధారణమైన కుటుంబం. తన చదువంతా ఢిల్లీ పోలీస్ పబ్లిక్ స్కూల్‌లో జరిగింది. కానీ తనకు చిన్నపటినుంచి కళాత్మక అభిరుచులు ఎక్కువ. దానికి వాళ్ళ పేరెంట్స్ ఎంతోగానో సపోర్ట్ ఇచ్చారు.

ఆమె కళాశాలలో వున్నపుడే ఎన్నో entertainment ప్రోగ్రామ్స్ వాటిల్లో పాల్గొనేది.


రితికా నాయక్ life history
2019లో ఆమె కళాశాలలో వున్నపుడే వినోద ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అనేక మోడలింగ్ పోటీలలో రాణిస్తూ విజయాలు సాధించి, తన ప్రతిభతో చలనచిత్ర పరిశ్రమకు ఆహ్వానం పలికింది.



