Nara Rohit with Fiance …!కాబోయే సతీమణితో సుందరకాండ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన నారారోహిత్! పెళ్లి వార్తలతో హాట్ టాపిక్‌లో ఉన్న రోహిత్, తన లైఫ్ పార్ట్నర్ని మొదటిసారి పబ్లిక్ ఈవెంట్లో పరిచయం చేస్తున్నారు. దీనితో అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
Nara Rohit with Fiance








