manchu manoj family pics

గొడవలు అన్ని పక్కనపెట్టి తన కొడుకు మనోజ్ ఇంటికి వచ్చిన తల్లి !

మంచు మనోజ్ ఫ్యామిలీ

తల్లి కొడుకుల బంధం ఎప్పుడు తెగిపోదు . ప్రతీ కొడుకు తన తల్లిని ఎప్పుడు గౌరవించాలి, ప్రేమించాలి.
గొడవలు ఎప్పుడు తాత్కాలికం, కానీ తల్లి ప్రేమ మాత్రం శాశ్వతం .

కొడుకు దెగ్గరకు చేరిన మనోజ్ తల్లి

ఈ వినాయక చవితి సందర్బంగా మంచు మనోజ్ తల్లి తన కొడుకు దెగ్గరికి వచ్చారు.

ఈ మధ్య కాలంలో మంచు మనోజ్ ఫ్యామిలిలో జరిగిన ఘర్షణలు అందరికి తెలిసిందే. కానీ తల్లి కొడుకుల బంధం అనేది చాలా ప్రీతిమైనది.

ప్రేమ గెలిచింది … గొడవలు ఓడిపోయాయి !

కొంతకాలంగా తల్లీకొడుకుల మధ్య ఎన్ని విభేదాలు వచ్చిన వాటన్నిటిని పక్కన పెట్టి తన కొడుకు మనోజ్ ఇంటికి వచ్చారు తన తల్లి.

మంచు మనోజ్ తన తల్లిని చూసి భావోద్వేగం చెందారు. ఆ క్షణంలో తన తల్లి ముఖంలో కనిపించిన సంతోషం, మనోజ్ కళ్ళలో నీరు … నిజంగా హృదయాన్ని కదిలించేలా ఉన్నాయి.

More From Author

Sahrudafruity photos

కార్తీక దీపం ఫేమ్ మన వంటలక్క కూతుర్ని చూసారా? – ఎంతగా మారిపోయిందో!

SIIMA 2025

SIIMA 2025 awards! అదిరిపోయిన భామలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *