అమ్మ చీరలో జాన్వీ కపూర్.. ఫ్యాన్స్ కి మైండ్ బ్లాంక్!

  1. బాలీవుడ్‌లో గ్లామర్, ఎలిగెన్స్ తో యువ హీరోయిన్‌గా పేరు సంపాదించింది జాన్వీ కపూర్.
  2. ఆమె గురించి మనకు తెలిసిందే! ఆమె లెజెండరీ నటి శ్రీదేవి – ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె. సినిమాలకే కాకుండా ఫ్యాషన్‌లో కూడా ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. ట్రెడిషనల్, వెస్ట్రన్ లుక్స్ రెండింట్లోనూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది.
  3. ఇటీవల జరిగిన home bound స్పెషల్ స్క్రీనింగ్ లో janhvi kapoor తన అమ్మ చీర కట్టుకుని సింపుల్ గా, క్లాసీ లుక్ లో తళుక్కున మెరిసింది.

ఒకప్పుడు లెజెండరీ నటి అయిన తన తల్లి శ్రీదేవి చీరను ధరించింది. ఆ అద్భుతమైన తన లుక్ తో janhvi అభిమానులను ఆశ్చర్యపరిచింది !

జాన్వీ కపూర్ Saree look

Source: Instagram

Leave a Comment