Red సారీలో గ్లామ్ క్వీన్‌గా మెరిసిన జాన్వీ కపూర్

సింపుల్ సారీ లుక్ లో కూడా గ్లామరస్ గా మెరిసిన జాన్వీ కపూర్!

జాన్వీ కపూర్ రెడ్ సారీ లుక్:

గణేశా పూజ లో ప్రేత్యేకంగా మెరిశారు.

ఆమె స్టైల్ సింపుల్ అయినా ఎంతో బ్యూటీ అండ్ కాన్ఫిడెన్స్ తో కలిసిన ఈ లుక్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.

Leave a Comment