సినీ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే పేద్ద స్టార్స్ అయినా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గుడ్ న్యూస్ చెప్పారు . వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు.
కత్రినా ప్రస్తుతం pregnant అనీ , ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ లో తాము బిడ్డకు జన్మనివ్వబోతోంది అనీ నేషనల్ న్యూస్ ఛానల్ NDTV పేర్కొంది.
ఇద్దరు కొన్ని రోజులుగా లాంగ్ మెటర్నిటీ లీవ్ లో ఉన్నారనీ చెప్పుకొచ్చారు.
వీరిద్దరూ 2021 లో రాజస్థాన్ లో వివాహం చేసుకున్నారు.




