Actress birthday celebrations

డబుల్ స్టైల్లో బర్త్‌డే సెలెబ్రేట్ చేసుకున్న బ్యూటీ … ! సాంప్రదాయం vs పార్టీ మోడ్!

రెండు వేర్వేరు స్టైల్స్‌లో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ (Digangana Suryavanshi) దిగంగన సూర్య వన్ శి.

హీరోయిన్ ఫొటోస్

ఒకసారి ట్రాడిషనల్‌గా, మరోసారి ట్రెండీగా:

తన బర్త్‌డే ని మరింత ప్రత్యేకంగా మార్చుకున్న ఈ టాలీవుడ్ బ్యూటీ ఉదయం సాంప్రదాయ లుక్‌లో అందంగా మెరిసి, రాత్రికి మాత్రం పార్టీ మోడ్‌లో అందరినీ ఫిదా చేసింది!

ఈ బర్త్‌డే ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతూ, నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

ఇలా తన బర్త్‌డేను మరింత డిఫరెంట్ స్టైల్ లో సెలెబ్రేట్ చేసుకుని ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తోంది ఈ అందాల బొమ్మ దిగంగన సూర్య వన్ శి.

Photos: Instagram

More From Author

Actress Esha Rebba

తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా లేటెస్ట్ లుక్ చూశారా? మొత్తం మారిపోయింది..!

Poonam Kaur comments

నా జీవితం మొత్తం నాశనం చేశాడు…! త్రివిక్రమ్ పై Poonam Kaur.. ఘాటు వ్యాక్యాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *