Red సారీలో గ్లామ్ క్వీన్‌గా మెరిసిన జాన్వీ కపూర్

జాన్వీ కపూర్ latest pics

సింపుల్ సారీ లుక్ లో కూడా గ్లామరస్ గా మెరిసిన జాన్వీ కపూర్! జాన్వీ కపూర్ రెడ్ సారీ లుక్: గణేశా పూజ లో ప్రేత్యేకంగా మెరిశారు. ఆమె స్టైల్ సింపుల్ అయినా ఎంతో బ్యూటీ అండ్ కాన్ఫిడెన్స్ తో కలిసిన ఈ లుక్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు.

కార్తీక దీపం ఫేమ్ మన వంటలక్క కూతుర్ని చూసారా? – ఎంతగా మారిపోయిందో!

Sahrudafruity photos

మన తెలుగు ప్రేక్షకులు ఎంతోగానో మెచ్చిన కార్తీక దీపం సీరియల్ యాక్టర్ వంటలక్క కూతురు క్యారెక్టర్ చేసిన Sahrudafruity ఇప్పుడు ఎంతగానో మారిపోయింది. తన లేటెస్ట్ గ్లామర్ & ఎలిగెన్స్‌ లుక్స్ తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

Black Saree లో అదిరిపోయిన శ్రీముఖి! లేటెస్ట్ ఫొటోస్ !

Sreemukhi pics

ఎప్పటికప్పుడు కొత్త లుక్స్‌తో అభిమానులను అల్లరిస్తున శ్రీముఖి, ఈసారి బ్లాక్ సారీ ఎలిగెన్స్‌తో హార్ట్ స్టీలర్‌గా నిలిచింది. Sreemukhi pics

లేటెస్ట్ ఫొటోషూట్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన ప్రగ్యజైస్వాల్

ప్రగ్య జైస్వాల్

ప్రగ్యజైస్వాల్ లేటెస్ట్ ఫొటోషూట్. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ప్రగ్య జైస్వాల్ ఫొటోస్.

ఫ్యామిలీతో క్యూట్‌గా పోజులిచ్చిన హీరోయిన్ నభ నటేష్.. ఫొటోస్

Nabha natesh photos

గ్లామర్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న నభా నటేష్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదయిన స్టైలిష్ లుక్స్‌తో అభిమానులను అలరిస్తుంటుంది.తెలుగు సినిమాల్లో తనదయిన స్టయిల్ల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తాజాగా నభ నటేష్ ఫ్యామిలీతో కలిసి తీసుకున్న అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాబోయే సతీమణితో నారారోహిత్!

Sundarakanda movie

Nara Rohit with Fiance …!కాబోయే సతీమణితో సుందరకాండ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన నారారోహిత్! పెళ్లి వార్తలతో హాట్ టాపిక్‌లో ఉన్న రోహిత్, తన లైఫ్ పార్ట్‌నర్‌ని మొదటిసారి పబ్లిక్ ఈవెంట్‌లో పరిచయం చేస్తున్నారు. దీనితో అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. Nara Rohit with Fiance

స్టార్ హీరో–హీరోయిన్ ఆదిపినిశెట్టి, నిక్కీ గల్రాని వరలక్ష్మి అమ్మవారిని పూజించారు

filmstars varalakshmi vratham

AdiPinishetty Nikki Galrani Varalakshmi pooja: ఆదిపినిశెట్టి, నిక్కీ గల్రాని 2022 లో పెళ్లి చేసుకున్నారు.ఈ స్టార్ జంట వారలక్ష్మి అమ్మవారిని కలసి పూజించారు. ఈ జంటకు అభిమానులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం భార్యతో కలసి వరలక్ష్మి వ్రతం చేసి ఫామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

పుష్ప మూవీ జాలి రెడ్డి Birthday… సతీమణి శుభాకాంక్షలు హృదయాన్ని హత్తుకునేలా!

పుష్ప మూవీ జాలి రెడ్డి Birthday పుష్ప మూవీ లో జాలిరెడ్డి గా పేరుతెచ్చకున్న కన్నడ నటుడు డాలి ధనుంజయ! ఆగష్టు 23 న డాలీ ధనుంజయ బర్త్ డే కావడం తో తన భార్య ధన్య ప్రేత్యేకంగా విష్ చేసారు ! విదేశాలలో ఇద్దరు తీసుకున్న పిక్స్ షేర్ చేసారు ! విదేశాలలో ఇద్దరు తీసుకున్న పిక్స్ షేర్ చేసారు !