దీపికా పదుకొనె రికార్డు సృష్టించింది – భారతీయ నటీమణుల్లో మొట్టమొదటి…

దీపికా పదుకొనెకు తాజాగా అంతర్జాతీయ స్థాయిలో అరుదయిన గౌరవం లభించింది. ఈ ముద్దుగుమ్మకు హాలీవుడ్ వాక్ అఫ్ ఫేమ్ అవార్డు లభించింది. ఇంతవరకు బాలీవుడ్ అగ్రతారలు ఎవరికి దక్కని అరుదయిన గౌరవం లభించింది!

ప్రభాస్ హీరోయిన్‌పై పుకార్లు… నిజం చెప్పిన Emanvi

”నేను పాకిస్థానీని కాదు” నా గురించి, నా కుటుంబం గురించి తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. నాకు, నా కుటుంబానికి ఆ దేశంతో ఎలాంటి సంబంధం లేదు!”అని ప్రభాస్ సినిమాలో హీరోయిన్‌గా కనిపించబోతున్న Emanvi esmail క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా Emanvi esmail నటించనున్నారు. ఆమె పాకిస్థానీ అంటూ ఆమెను తీసుకోవద్దు అంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఈ విషయం పై … Read more

🌟 సమంత గారికి మళ్లీ ఫుల్ సపోర్ట్! 🌟

భార్యా భర్తలు ఒకరికోసం ఒకరు అన్నట్టు కలిసి మెలిసి ఉండాలి. ఇది ఒక శాశ్వతమైనా బంధం. ఈ బంధం అనేది కేవలం పెళ్లితోనే మొదలయ్యే ప్రయాణం కాదు, భావోద్వేగాలతో, బాధ్యతలతో, ప్రేమతో, గౌరవంతో మరియు పరస్పర నమ్మకంతో నిండిన ఒక అనుబంధం. కాని చాలావరకు’ భార్య ఆరోగ్యం సరిలేకపోతే భర్త ఆమెనూ వదిలేయడానికి మోగ్గుచూపుతారు. కానీ భార్య మాత్రం భర్త ఆరోగ్యం బాగోలేకపోయిన అతడిని విడిచిపెట్టాలనుకోదు.’ అనే ఓ instagram పోస్ట్ కి సమంత లైక్ చేసారు. … Read more