
జబర్దస్త్, బిగ్ బాస్ season 5 ద్వారా తెలుగు ప్రేక్షకులకు దెగ్గర అయిన ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ?
అదేనండి సాయి తేజ అలియాస్ పింకీ, ప్రియాంక సింగ్ . ఈమె ఒక ట్రాన్స్ విమెన్.
తన యు ట్యూబ్ ఛానల్ ద్వారా మరియు జబర్దస్త్,బిగ్ బాస్ షోస్ తో అందరికి దేగ్గరై అభిమానులని పెంచుకున్న ఈ ముద్దు గుమ్మా తాజాగా ఇంస్టాగ్రామ్ లో తన ఫొటోస్ షేర్ చేసి ఇవి ai ఫొటోస్ కాదని.. ఈ ఫొటోస్ తన ఒరిజినల్ పిక్స్ అనీ చెప్పుకొచ్చింది.

కొంతమంది పాడనీ వాళ్ళు అవి ai పిక్స్ అనీ చెపుకొస్తారు actually అది నిజం కాదనీ అవి తనవే అనీ పోస్ట్ షేర్ చేసింది.











source: Instagram