తన కిల్లింగ్ లుక్స్ తో అదరగొడుతున్న అనుపమ పరమేశ్వరన్. మలయాళీ అమ్మాయి అయిన అనుపమ తన నటనతో సౌత్ ఇండస్ట్రీనీ, తెలుగు ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకుంది. తన సహజమైన చిరునవ్వు, సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్స్‌తో ఫ్యాన్స్ కీ స్వీట్ హార్ట్ గా మారింది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫొటోస్ నీ షేర్ చేస్తూ ట్రేండింగ్ లో ఉంటుంది.
అనుపమ తన స్టైలిష్, ఎలిగెంట్ ఫ్యాషన్ సెన్స్‌తో ఫ్యాన్స్‌కి ఫ్యాషన్ ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుంది.
ఆమె “ప్రేమం” సినిమాతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తన రింగుల జుట్టుతో క్యూట్ క్యూట్ లుక్స్ తో ఎంతో మంది అభిమానులని సాధించుకుంది.

తక్కువ సమయంలోనే అనుపమ తన నటనతో ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించింది. ఏ పాత్రలోనైనా సరే నేచురల్ ఎక్సప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Anupama Parameshwaran hot pics:

