శియా గౌతమ్ అలియాస్ అధితి గౌతమ్ … ఎవరీ అమ్మాయి అనుకుంటున్నారా ?
అదేనండీ రవి తేజ సినిమా ” నేనింతే ” లో హీరోయిన్ గా చేసిన ఈ అందాల భామే Aditi Goutam.

ఈ మధ్యే తాజాగా Varanasi వెళ్లింది. అక్కడ తను సందర్శించిన కొన్ని ప్రెదేశాలు గురించి వివరిస్తూ కొన్ని ఫొటోస్ షేర్ చేసింది.
తన అనుభవాలను వివరిస్తూ బనారస్ గురించీ చెప్పుకొచ్చింది.
బనారస్ కేవలం ఒక నగరం కాదనీ … అది ఒక అనుభూతి అనీ వివరంచింది .
ఘాట్లను వెలిగించే ఆరతుల నుండి పురాతన దేవాలయాల గుండా ప్రతిధ్వనించే శ్లోకాల వరకు, ఇక్కడ ప్రతీ అడుగు లొపలకి ఒక ప్రయాణంలా అనిపిస్తుంది అనీ చెప్పింది.
బనారస్ శాశ్వతమైనది . మీరు బనారస్ ను సందర్శించడం మాత్రమే కాదు.. బనారస్ ఎప్పటికి మీతోనే ఉంటుంది… అంటూ పోస్ట్ చేసారు.










