90s హీరోయిన్ లేటెస్ట్ photos

90’s మిడిల్ క్లాస్ బయోపిక్ లో కనిపించిన ఈ చిన్నది ఎంత మారిపోయిందో…!

90s హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు:

90 ‘s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ లో కనిపించిన ఈ ముద్దు గుమ్మ నీ గుర్తుపట్టారా ? ఎంత ఆలా మారిపోయిందో మీరే చూసేయండి!
ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులనీ ఎంతగా కనెక్ట్ చేసిందో అందరికీ తెలిసిందే.

ఈ సిరీస్ లో సుచితా డేవిడ్ పాల్ అనే పాత్రలో కనిపించిన ఈ అమ్మడు పేరు స్నేహల్ కామత్. ఈ సిరీస్ తో స్నేహల్ కామత్ కు మంచి పేరు వచ్చింది. అంతే కాకుండా ఈ ముద్దు గుమ్మా అరవింద సమేత సినిమాలో పూజా హెగ్డే ఫ్రెండ్ క్యారెక్టర్ లో కూడా నటించింది. ఈ అమ్ముడు ఈ సిరీస్ తో ఎంతగా ట్రెండ్ అయింది అంటే గూగుల్ లో వెతికే అంతగా.

అప్పట్లో అమాయకంగా కనిపించిన ఈ చిన్నది, ఇప్పుడు స్టైలిష్ లుక్‌తో అభిమానులను ఎంతగానో ఆశ్చర్యపరుస్తోంది.

ఇపుడు సోషల్ మీడియాలో ఆమె తాజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

More From Author

Rashmi Goutham

యాంకర్ రష్మీ గౌతమ్ దీపావళి లుక్స్ అదరగొట్టాయి! ఫ్యామిలీతో పండగ సందడి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *