Poonam Kaur comments

నా జీవితం మొత్తం నాశనం చేశాడు…! త్రివిక్రమ్ పై Poonam Kaur.. ఘాటు వ్యాక్యాలు!

మాటల మాంత్రికుడు మరియు ప్రముఖ Tollywood దర్శకుడు త్రివిక్రమ్ పై హీరోయిన్ పూనమ్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా మరోసారి పూనమ్ ట్విట్టర్‌లో త్రివిక్రమ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో మూవీ అసోసియేషన్ లో(MAA)లో తివిక్రమ్ పై ఫిర్యాదు చేశాననీ కానీ తివిక్రమ్ వెనుక ఉన్నాపెద్ద మనిషుల అండ వల్ల తనకు న్యాయం జరగలేదని వాపోయింది.

Poonam Kaur Shocking comments

త్రివిక్రమ్ శ్రీనివాస్ నా ఆరోగ్యం, ఆనందాన్ని ప్రభావితం చేసి నా జీవితాన్ని నాశనం చేశాడు” అంటూ తన వేదన అవేదించింది.

అయితే గతంలో తాను సైలెంట్ గా చాలా బాధ అనుభవించిందనీ ఏన్నొ సార్లు ఇండస్ట్రీ పెద్దలకు ఫిర్యాదు చేసిన ఎవ్వరు పట్టించుకోలేదనీ వాపోయింది. కనీసం ఇప్పుడైనా త్రివిక్రమ్ ను విచారించాలని అవేదం వ్యక్తం చేసింది. అతనొక మోసగాడు అంటూ సోషల్ మీడియా వేదికగా ఎన్నో సార్లు మండిపండింది.

ఏది ఇలా ఉండగా దీని మీద కచ్చితంగా స్పందించాలని మరోసారి తను సోషల్ మీడియా లో ఫైర్ అయ్యింది.

More From Author

Actress birthday celebrations

డబుల్ స్టైల్లో బర్త్‌డే సెలెబ్రేట్ చేసుకున్న బ్యూటీ … ! సాంప్రదాయం vs పార్టీ మోడ్!

Nitha Ambani

వయస్సు 61 ఏళ్లు..! హ్యాండ్ బ్యాగ్ ఖరీదు 17 కోట్లు.. తెలిస్తే షాక్ అవుతారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *