రెండు వేర్వేరు స్టైల్స్‌లో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ (Digangana Suryavanshi) దిగంగన సూర్య వన్ శి.
హీరోయిన్ ఫొటోస్

ఒకసారి ట్రాడిషనల్‌గా, మరోసారి ట్రెండీగా:
తన బర్త్‌డే ని మరింత ప్రత్యేకంగా మార్చుకున్న ఈ టాలీవుడ్ బ్యూటీ ఉదయం సాంప్రదాయ లుక్‌లో అందంగా మెరిసి, రాత్రికి మాత్రం పార్టీ మోడ్‌లో అందరినీ ఫిదా చేసింది!
ఈ బర్త్‌డే ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతూ, నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
ఇలా తన బర్త్‌డేను మరింత డిఫరెంట్ స్టైల్ లో సెలెబ్రేట్ చేసుకుని ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తోంది ఈ అందాల బొమ్మ దిగంగన సూర్య వన్ శి.






Photos: Instagram