ఈషా రెబ్బా…! ఈ అందాల భామ గురించి తెలియని వాళ్లు ఉండరు. మన తెలుగు అమ్మాయే! ఇప్పటివరకు సింపుల్ అండ్ ట్రెడిషనల్ లుక్స్ లో కనిపించిన ఈ తెలుగు బ్యూటీ, ఈసారి మాత్రం గ్లామరస్ లుక్ తో ఫ్యాన్స్‌ని షాక్ కి గురి చేసింది.
ఇది నిజమేనా ?
“ఇది నిజంగానే ఈషా రెబ్బానేనా?”, ఆనేలాగా అంతలా మారిపోయింది. ఈ అదిరిపోయే గ్లామరస్ లుక్ తో ఈషా కొత్త సినిమాల కోసం రెడీ అవుతున్నట్టు గా సినీఫీల్డ్ లో టాక్ వినిపిస్తుంది.
ఫ్యాషన్ సెన్స్ అద్భుతం!
సింపుల్ దుస్తుల్లోనే ట్రెండీగా చూపిస్తూ, ఈషా మరోసారి తన ఫ్యాషన్ టేస్ట్‌ని ప్రూవ్ చేసుకుంది.
Actress Esha Rebba photos:


ఈ చిత్రంలో ఆమె ధరించిన నేవీ బ్లూ సారీ పూర్తి రాయల్ ఫీల్ ఇస్తూ అలాగే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ తో హైలైట్ అయింది.
స్మార్ట్ అండ్ కాన్ఫిడెంట్ పోజ్ తో ఇంకా మినిమల్ యాక్సెసరీస్ తో మంచి గ్లామరస్ అండ్ స్టైలిష్ ఇంపాక్ట్ నీ ప్రెసెంట్ చేస్తూ ఫ్రెష్ మరియు రిఫైన్డ్ వైబ్ ఇస్తున్నాయి ఆమె అందాల ఫొటోస్.






