ఎన్టీఆర్ కుటుంబంలో మరో శుభకార్యం..! బావమరిది పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి ఎంతో ట్రెడిషనల్ ఔట్ ఫిట్ తో కనిపించారు.
ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి, నూతన వధూవరులు నార్నె నితిన్, లక్ష్మి శ్రావణి పెళ్లి వేడుకల్లో అదిరిపోయారు.
బంధువులు, సన్నిహితులు ముఖ్యమైన ప్రముఖుల సమక్షంలో మూడుముళ్ల బంధంతో ఇద్దరు ఒకటయ్యారు.
ఎన్టీఆర్ ఫ్యామిలీ photos ఈ హ్యాపీ మూమెంట్స్ ఇప్పుడు నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

నితిన్ అండ్ శివాని మ్యారేజ్ ఫొటోస్




