Celebraties

“అంతా నాశనం.. నన్ను చంపేయండి, నాకు ఏమి ఆశ లేదు.. !”రాహుల్ రామకృష్ణ ట్వీట్స్ వైరల్

By October 6, 2025 1 min read
Rahul Ramakrishna sensational tweet

ఈ మధ్య కాలంలో సహజమైన హాస్యంతో, రియలిస్టిక్ ఎమోషన్‌తో, కమెడియన్ గా మరియు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంది అభిమానులను సాధించుకున్న ప్రముఖ తెలుగు నటుడు రాహుల్ రామకృష్ణ.

ఆయన నటించిన ప్రముఖ చిత్రాల్లో “అర్జున్ రెడ్డి”, “భరత్ అనే నేను”, “జాతి రత్నాలు”, “RRR”, “మహానటి” వంటి సినిమాలు చాలా మంచి గుర్తింపు తెచ్చాయి. తన సహజమైన నటన, రియలిస్టిక్ డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకుంటారు.

మీడియా రంగం నుంచి సినీ రంగంలో అడుగు:

సినిమాల్లోకి రాక ముందు జర్నలిజం రంగంలో కూడా పని చేశారు. సామాజిక అంశాలపై ఎప్పుడు రియాక్ట్ అవుతూ స్పష్టంగా చెప్పే వ్యక్తిగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు.

Actor Rahul Ramakrishna tweet viral:

అయితే తాజాగా ఈమధ్య X లో తను ట్వీట్ చేసిన దాని బట్టి చుస్తే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు అన్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి.
ఆ పోస్ట్ కీ 98,000 పైగా వ్యూస్, 2000 లైక్స్ కేవలం రెండు గంటల్లోనే వచ్చాయి.
అసలు ఆ పోస్ట్ లో ఏముంది ? ఎందుకింత ట్రేండింగ్ అయింది అని చుస్తే అర్థమవుతుంది!

”హైదరాబాద్ మునిగిపోయింది.. మీ వాగ్దానాలు అన్నీ విఫలమయ్యాయి. @KCRBRSPresident ప్రజలు మిమల్ని పిలుస్తున్నారు అన్నిటినీ క్రమబద్దీకరించండి”. అనీ ట్వీట్ చేసాడు.
అలాగే మరో ట్వీట్ లో ”మనం చాలా భయంకరమైన కాలం లో జీవిస్తున్నాము. వేచి ఉండలేను.. వచ్చి పరిస్థితులను చక్కగా చెయ్యండి @ KCRBRS ”. అనీ పేర్కొన్నాడు. ”ఇప్పుడు నన్ను చంపేయండి, నాకు ఏమీ ఆశ లేదు .. !” అనీ కేటీర్ ను రక్షకుడిగా పిలుస్తూ పోస్ట్ చేసాడు.

అయితే మరో పోస్ట్ కూడా చేసాడు. అదేంటంటే “ఈ ప్రపంచంలో ద్వేషం ఉండకూడదు.. మనం మానవులమే.. ప్రేమతో జీవించాలి!” అనీ శాంతి సందేశం ఇచ్చాడు. అయితే రాహుల్ చేసిన ఈ ట్వీట్స్ లు రాజకీయ రంగంలో ఆందోళన కలిగిస్తున్నాయి.

Mounica Thalla is an entertainment writer at CinePulz, covering movie news, reviews, celebrity updates, and cinema trends with a focus on accuracy and reader engagement.

Related Stories

Celebraties

90’s మిడిల్ క్లాస్ బయోపిక్ లో కనిపించిన ఈ చిన్నది ఎంత మారిపోయిందో…!

90s హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు: 90 ‘s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ లో కనిపించిన ఈ ముద్దు గుమ్మ నీ గుర్తుపట్టారా ? ఎంత…

October 28, 2025 1 min read
Celebraties

వయస్సు 61 ఏళ్లు..! హ్యాండ్ బ్యాగ్ ఖరీదు 17 కోట్లు.. తెలిస్తే షాక్ అవుతారు!

లగ్జరీకి లిమిట్ లేదు! నీతా అంబానీ వాడే హ్యాండ్ బ్యాగ్‌ ధర 17 కోట్లు అని వింటే ఎవరికైనా షాక్‌ అవుతారు. అవునండి మీరు విన్నది, చదివింది…

October 21, 2025 1 min read
Celebraties

నా జీవితం మొత్తం నాశనం చేశాడు…! త్రివిక్రమ్ పై Poonam Kaur.. ఘాటు వ్యాక్యాలు!

మాటల మాంత్రికుడు మరియు ప్రముఖ Tollywood దర్శకుడు త్రివిక్రమ్ పై హీరోయిన్ పూనమ్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియా లో హాట్…

October 18, 2025 1 min read

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Guest Post
↑