సినీ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ లవ్‌బర్డ్స్ గురించే చర్చ! అఫీషియల్‌గా ప్రకటించకపోయినా… స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగిందట. ముఖ్యమైనవాళ్లు, ఫ్యామిలీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలోనే ఎంతో ఆనందంగా జరుపుకున్నారు ఈ వేడుక.
విజయ్ దేవరకొండ రష్మిక ఎంగేజ్మెంట్ ఫొటోస్:

టాలీవూడ్ లో వీళ్లిద్దరు ఎప్పుడు ఏదోఒక ఫంక్షన్ లో ఫొటోస్ దిగుతూ క్లోజ్ గా మూవ్ అవుతూ కనిపిస్తూ ఎప్పుడూ ట్రేండింగ్ లో ఉంటారు.
ఇప్పుడు ఫైనల్‌గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికి షాకిచ్చారు. ఇక పెళ్లి మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి లో జరగబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది.





విజయ్ దేవరకొండ-రష్మిక మ్యారేజ్ గురించి
జ్యోతిష్యులు చెప్పిన మాటలు :
గత రెండు రోజులుగా విజయ్-రష్మిక ల గురించి ట్రేండింగ్ అవుతున్నా విషయం తెలిసిందే! ఇది ఇలా ఉండగా వీళ్లిద్దరి పెళ్లి జీవితం ఎలా ఉండబోతుంది?అనే దాని గురించి కొందరు జ్యోతిష్యులు ఏమి చెపుతున్నారంటే .. విజయ్ కొన్ని సమస్యలు ఎదురుకోవాల్సి వస్తుందని.. పెళ్లి తరువాత కొన్ని challanges మరియు ఇబ్బందులు ఫేస్ చేయాల్సివుంటుందని చెబుతున్నారు.
వీళిద్దరూ కలసి నటించిన ‘గీత గోవిందం’ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలుకొట్టింది. ఈ సినిమా లోని విజయ్, రష్మిక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కీ ఫిదా అవ్వని ప్రేక్షకులు లేరు.