Surekha vani daughter Supritha festival photos!
దసరా పండుగను కుటుంబంతో కలిసి జరుపుకున్న సురేఖ వాణి & సుప్రీతా. టాలీవుడ్ లో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుగాంచిన సురేఖ వాణి ఈ దసరా వేడుకలను చాలా అద్భుతంగా జరుపుకున్నారు. తన కూతురు సుప్రీతా తో కలిసి సంప్రదాయ దుస్తుల్లో గ్లామరస్‌గా మెరిసారు. ఆ ఫొటోస్ ని సుప్రీతా షేర్ చేసారు.

సుప్రీతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫొటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.



తమ ఇంట్లో పూజ చేసుకున్నా ఫొటోస్ ని కూడా షేర్ చేసారు.
