కొత్త ఇంట్లో అడుగు పెట్టిన సమంత . కొత్త ప్రయాణం అంటూ తన కొత్త ఇంటి ఫోటోను ఇంస్టాగ్రామ్ స్టోరీ లో షేర్ చేసింది. సమంత తన కెరీర్‌లో కొత్త ఎత్తులను అందుకుంటూనే, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ కొత్త దశను ప్రారంభించింది. దానితో పాటే పూజ గది ఫోటోను షేర్ చేసింది.
తన ఇంటి బయట SAM అనే లోగో నీ కూడా అందంగా డిజైన్ చేసి ఉంది.
ఇంతకీ ఈ ఇల్లు హైదరాబాద్ లో ఉందా ? ముంబై లో ఉందా ? అన్నా వివరాలను మాత్రం ఎక్కడా వివరించలేదు. ఇటీవల సమంత రెండవ వివాహం గురించి ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సస్పెన్స్ వల్ల ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తి పెరిగింది.

కొత్త ఇల్లు… కొత్త వైబ్స్… కొత్త జర్నీతో సమంత కొత్త లైఫ్ ప్రారంభించబోతుందా ? అనే ఊహా గానాలు వినిపిస్తున్నాయి.
