- బాలీవుడ్‌లో గ్లామర్, ఎలిగెన్స్ తో యువ హీరోయిన్‌గా పేరు సంపాదించింది జాన్వీ కపూర్.
- ఆమె గురించి మనకు తెలిసిందే! ఆమె లెజెండరీ నటి శ్రీదేవి – ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుమార్తె. సినిమాలకే కాకుండా ఫ్యాషన్‌లో కూడా ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. ట్రెడిషనల్, వెస్ట్రన్ లుక్స్ రెండింట్లోనూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది.
- ఇటీవల జరిగిన home bound స్పెషల్ స్క్రీనింగ్ లో janhvi kapoor తన అమ్మ చీర కట్టుకుని సింపుల్ గా, క్లాసీ లుక్ లో తళుక్కున మెరిసింది.
ఒకప్పుడు లెజెండరీ నటి అయిన తన తల్లి శ్రీదేవి చీరను ధరించింది. ఆ అద్భుతమైన తన లుక్ తో janhvi అభిమానులను ఆశ్చర్యపరిచింది !
జాన్వీ కపూర్ Saree look










Source: Instagram