- నవరాత్రి ఫెస్టివల్ స్పెషల్‌కి తగినట్లు శిల్పా శెట్టి ట్రెడిషనల్ టచ్‌తో అందరినీ ఆకట్టుకుంది.
- మల్టీ కలర్ లహంగా, హెవీ డూపట్టా, ట్రెండీ బ్లౌజ్ కాంబినేషన్‌తో మరియు ఎథ్నిక్ జ్యువెలరీ, మేకప్, హెయిర్ స్టైల్ తో ఆమె లుక్ ని మరింత ఎలివేట్ చేశాయి.
- ఆమె స్టైల్ ట్రెడిషనల్ & మాడ్రన్ లుక్ ఫ్యాషన్ లవర్స్‌కు కొత్త ఇన్‌స్పిరేషన్‌గా మారింది. అత్యంత అందమైన మరియు ఐకానిక్ శిల్పా శెట్టి ఎప్పటికీ మన హృదయాలకు దగ్గరగా ఉంటుంది.







