katrina pregnancy pics

తల్లి కాబోతున్నా స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్!

సినీ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే పేద్ద స్టార్స్ అయినా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ గుడ్ న్యూస్ చెప్పారు . వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారు.

కత్రినా ప్రస్తుతం pregnant అనీ , ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ లో తాము బిడ్డకు జన్మనివ్వబోతోంది అనీ నేషనల్ న్యూస్ ఛానల్ NDTV పేర్కొంది.

ఇద్దరు కొన్ని రోజులుగా లాంగ్ మెటర్నిటీ లీవ్ లో ఉన్నారనీ చెప్పుకొచ్చారు.

వీరిద్దరూ 2021 లో రాజస్థాన్ లో వివాహం చేసుకున్నారు.

More From Author

sreeleela London photos

లండన్ ట్రిప్‌లో ఫ్యాషన్ క్వీన్‌గా దూసుకెళ్తునా ముద్దుగుమ్మ!ఎవరో తెలిస్తే షాక్…!

Kajal photos

కాజల్ అగర్వాల్ స్టన్నింగ్ సారీ ఐడియాస్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *