sreeleela London photos

లండన్ ట్రిప్‌లో ఫ్యాషన్ క్వీన్‌గా దూసుకెళ్తునా ముద్దుగుమ్మ!ఎవరో తెలిస్తే షాక్…!

ట్రెండీ అవుట్‌ఫిట్స్‌తో ఫ్యాషన్ క్వీన్‌లా మెరిసిన ఈ అందాల ముద్దుగుమ్మ.

హాట్ & క్లాసీ లుక్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి తీసుకెళ్లింది ఈ వయ్యారి భామ్మ.

ఎవరో అనుకుంటున్నారా ? ఇంకెవరో కాదండి మన శ్రీలీల!

శ్రీలీల London trip photos

ఈ అందమైన ముద్దుగుమ్మ ని గుర్తుపట్టారా ?

హాట్ లుక్స్‌తో మెరిసిపోతూ ఆ చల్లని వాతావరణాన్ని కూడా హాట్ హాట్ గా మారుస్తుంది ఈ ముద్దుగుమ్మ శ్రీలీల.

లైఫ్‌స్టైల్, సిటీ టూర్, షాపింగ్ స్పాట్స్ ఇలా అన్నిటిని షేర్ చేసిన ఈ ఫొటోస్ అందరి దృష్టిని దోచుకుంటున్నాయి.

More From Author

Rithika nayak mirai movie

ఎవరీ రితికా నాయక్? రితికా నాయక్ గురించి మీకు తెలియని నిజాలు !

katrina pregnancy pics

తల్లి కాబోతున్నా స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *