SIIMA 2025

SIIMA 2025 awards! అదిరిపోయిన భామలు

SIIMA 2025లో రష్మిక మందన్న గోల్డ్ చీరలో ఎలిగెన్స్‌కు ప్రతిరూపంగా మెరిసింది.

రెడ్ కార్పెట్‌పై అద్భుతమైన గ్రేస్‌తో మెరిసిపోయిన Saipallavi

Abhirami గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ‘మహారాజా’ సినిమాకు గాను అద్భుతమైన నటనతో బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ (తమిళం – ఫీమేల్) అవార్డు అందుకున్నారు.

కుష్బూ సెల్ఫీ కోసం నవ్వితే, ప్రతి అభిమానికి ఒక మధురమైన జ్ఞాపకం.

ఎప్పటికీ ఆరాధించే అభిమానులు suhasini గారు SIIMA వేదికపై ప్రేమతో అభిమానులతో ఆనందం పంచుకున్నారు.

ఎవర్ గ్రీన్ త్రిష గారు స్పెషల్ అవార్డు తీసుకున్నారు!

SIIMA2025లో Srivathsan Selvarajan బెస్ట్ సినిమాటోగ్రాఫర్ మరియు బెస్ట్ డెబ్యూటెంట్ యాక్టర్ (ఫీమేల్) అంకితా అమర్– కన్నడ అవార్డులను అందించాయి.

SIIMA వేడుకల మజాను ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉన్న Shrutihaasan!

More From Author

manchu manoj family pics

గొడవలు అన్ని పక్కనపెట్టి తన కొడుకు మనోజ్ ఇంటికి వచ్చిన తల్లి !

జాన్వీ కపూర్ latest pics

Red సారీలో గ్లామ్ క్వీన్‌గా మెరిసిన జాన్వీ కపూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *