గ్లామర్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న నభా నటేష్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తనదయిన స్టైలిష్ లుక్స్‌తో అభిమానులను అలరిస్తుంటుంది.
తెలుగు సినిమాల్లో తనదయిన స్టయిల్ల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.




తాజాగా నభ నటేష్ ఫ్యామిలీతో కలిసి తీసుకున్న అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



