AdiPinishetty Nikki Galrani Varalakshmi pooja:
ఆదిపినిశెట్టి, నిక్కీ గల్రాని 2022 లో పెళ్లి చేసుకున్నారు.ఈ స్టార్ జంట వారలక్ష్మి అమ్మవారిని కలసి పూజించారు. ఈ జంటకు అభిమానులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.



ప్రస్తుతం భార్యతో కలసి వరలక్ష్మి వ్రతం చేసి ఫామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.



