Celebraties

పట్టుచీరలో చందమామలా మెరిసిన anchor అనసూయ…! కళ్ళు చెదిరేలా లుక్ !

By August 25, 2025 1 min read

Anasuya Pattu Saree look:

“పట్టు చీరలోనూ ప్రిన్సెస్ లా మెరిసిపోతుంది!” anchor అనసూయ !


అందం అంటే ఇదే అన్నట్టు ఉంది అనసూయ ఈ పట్టుచీర లుక్ లో !

అనసూయ ఫ్యాషన్ సెన్స్ పట్ల ఎల్లప్పుడూ ప్రత్యేక ప్రేమ చూపిస్తుంది కానీ ఈసారి ఆమె పట్టుచీరలో అందం, సొగసైన స్టైల్ మరియు సుందరమైన పూజార్ల కాంబినేషన్ చూపించారంటూ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఫొటోలు కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా, ట్రెండింగ్ న్యూస్ పేజీలలో కూడా హైలైట్ అయ్యాయి.

మొత్తం ఈ లుక్ కాంప్లిమెంట్స్, స్టైలిష్ షాట్‌లు, మరియు ప్రకాశవంతమైన ఫోటోగ్రఫీతో పూర్తయింది. ఇలాంటి ఫొటోలు ఫ్యాన్స నీ ఎంతోగానో ఆకట్టుకుంటున్నాయి మరియు యాంకర్ అనసూయ ఫ్యాషన్ ఐకాన్ గా తమ స్థానం మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.

Mounica Thalla is an entertainment writer at CinePulz, covering movie news, reviews, celebrity updates, and cinema trends with a focus on accuracy and reader engagement.

Related Stories

Celebraties

90’s మిడిల్ క్లాస్ బయోపిక్ లో కనిపించిన ఈ చిన్నది ఎంత మారిపోయిందో…!

90s హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు: 90 ‘s మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ లో కనిపించిన ఈ ముద్దు గుమ్మ నీ గుర్తుపట్టారా ? ఎంత…

October 28, 2025 1 min read
Celebraties

వయస్సు 61 ఏళ్లు..! హ్యాండ్ బ్యాగ్ ఖరీదు 17 కోట్లు.. తెలిస్తే షాక్ అవుతారు!

లగ్జరీకి లిమిట్ లేదు! నీతా అంబానీ వాడే హ్యాండ్ బ్యాగ్‌ ధర 17 కోట్లు అని వింటే ఎవరికైనా షాక్‌ అవుతారు. అవునండి మీరు విన్నది, చదివింది…

October 21, 2025 1 min read
Celebraties

నా జీవితం మొత్తం నాశనం చేశాడు…! త్రివిక్రమ్ పై Poonam Kaur.. ఘాటు వ్యాక్యాలు!

మాటల మాంత్రికుడు మరియు ప్రముఖ Tollywood దర్శకుడు త్రివిక్రమ్ పై హీరోయిన్ పూనమ్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియా లో హాట్…

October 18, 2025 1 min read

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Guest Post
↑