స్టన్నింగ్ లుక్‌తో ప్రభాస్ అదరగొట్టేశాడు – ఫోటో వైరల్

డార్లింగ్ ప్రభాస్ న్యూలుక్ తో అదరగొట్టేశాడు. రాజాసాబ్ సెట్స్ లో నిర్మాత sknకు birthday విషెస్ చెప్పారు ప్రభాస్. ఈ సందర్భంలో వాళ్లిద్దరూ కలసి దిగిన ఫోటో ను skn సోషల్ మీడియా లో షేర్ చేసారు! డార్లింగ్ ఫాన్స్ ఈ న్యూ లుక్ కి ఫిదా అయిపోయారు. డైరెక్టర్ మారుతీ ప్రభాస్ comboలో వస్తున్నా “రాజాసాబ్” మూవీ డిసెంబర్ 5th న విడుదల కానుంది !

దీపికా పదుకొనె రికార్డు సృష్టించింది – భారతీయ నటీమణుల్లో మొట్టమొదటి…

దీపికా పదుకొనెకు తాజాగా అంతర్జాతీయ స్థాయిలో అరుదయిన గౌరవం లభించింది. ఈ ముద్దుగుమ్మకు హాలీవుడ్ వాక్ అఫ్ ఫేమ్ అవార్డు లభించింది. ఇంతవరకు బాలీవుడ్ అగ్రతారలు ఎవరికి దక్కని అరుదయిన గౌరవం లభించింది!

న్యూట్రిషన్ చదవని నిపుణులు – ఆరోగ్యాన్ని ఆటగా మార్చుతున్న మార్పులు

పంజాబ్, రాజస్థాన్ ట్రైబల్స్ రోడ్ పక్కన తాయారు చేసే ఇనుప బోకులు ఇప్పుడు స్టీల్ రేట్స్ కంటే ఎక్కువ అయ్యాయి. ఈ రోజుల్లో తినే పదార్థాలు, తినే వ్యవహారాల్లో చాల మార్పులు చోటు చేసుకొన్నాయి. ఒకప్పుడు ఎవరు తినని పచ్చి జామకాయలు కూడా ఇప్పుడు 5 రేట్లు ఎక్కువైంది ! ఒకప్పుడు కరువు పంటగా పిల్లవబడే రాగులు ఇప్పుడు ప్రీమియం ధాన్యం అయ్యింది ! బియ్యం కొనలేని కడు పేదలు తినే కొర్రలు, సామలు, జొన్నలు, సజ్జలు … Read more