adah sharma న్యూ లుక్స్
అందాల బొమ్మ adah sharma సింపుల్ లుక్స్ తో అదిరిపోయింది !
అందాల బొమ్మ adah sharma సింపుల్ లుక్స్ తో అదిరిపోయింది !
”నేను పాకిస్థానీని కాదు” నా గురించి, నా కుటుంబం గురించి తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. నాకు, నా కుటుంబానికి ఆ దేశంతో ఎలాంటి సంబంధం లేదు!”అని ప్రభాస్ సినిమాలో హీరోయిన్‌గా కనిపించబోతున్న Emanvi esmail క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా Emanvi esmail నటించనున్నారు. ఆమె పాకిస్థానీ అంటూ ఆమెను తీసుకోవద్దు అంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఈ విషయం పై … Read more
భార్యా భర్తలు ఒకరికోసం ఒకరు అన్నట్టు కలిసి మెలిసి ఉండాలి. ఇది ఒక శాశ్వతమైనా బంధం. ఈ బంధం అనేది కేవలం పెళ్లితోనే మొదలయ్యే ప్రయాణం కాదు, భావోద్వేగాలతో, బాధ్యతలతో, ప్రేమతో, గౌరవంతో మరియు పరస్పర నమ్మకంతో నిండిన ఒక అనుబంధం. కాని చాలావరకు’ భార్య ఆరోగ్యం సరిలేకపోతే భర్త ఆమెనూ వదిలేయడానికి మోగ్గుచూపుతారు. కానీ భార్య మాత్రం భర్త ఆరోగ్యం బాగోలేకపోయిన అతడిని విడిచిపెట్టాలనుకోదు.’ అనే ఓ instagram పోస్ట్ కి సమంత లైక్ చేసారు. … Read more
ఈ రోజు భారత్ కు విచ్చేసిన US ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ దంపతులు . ఉ. 9:30 గంటలకు ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్ట్ లో లాండ్ అయ్యారు. వారి భార్య ఉషా వాన్స్ ఇంకా పిల్లలు ఇవాన్, వివేక్, మిరాబెల్ తో సకుటుంబంగా నాలుగు రోజులు పాటు భారత్ లో పర్యాటించనున్నారు . ఢిల్లీలోని ప్రముఖ అక్షరధామ్ ఆలయం, హస్తకళల మార్కెట్ ను సందర్శించాక P.M మోడీతో సా : 6:30 గంటలకు భేటి కానున్నారు. ఈరోజు … Read more
HIT 3 – The Third Case తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పిన సినిమా. నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రం, క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వస్తోంది. ‘HIT యూనివర్స్’లో ఇది మూడో భాగం. ఇప్పటికే వచ్చిన HIT: The First Case (విశ్వక్ సేన్) మరియు HIT: The Second Case (అడివి శేష్) చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. HIT 3 జూలై లేదా ఆగస్టులో రిలీజ్ అయ్యే చాన్స్ ఉంది అధికారికంగా … Read more